Agent Sai Srinivasa Athreya Movie Review And Rating.Agent Sai Srinivasa Athreya is an authentic humorous investigative thriller revolving around the adventures of a detective based out of Nellore. This movie is released on June 21st. In this occassion, Telugu filmibeat brings exclusive review.
#AgentSaiSrinivasaAthreyaReview
#agentsaisrinivasaathreya
#naveenpolishetty
#shrutisharma
#hyderabd
#tollywood
#saidharamtej
#malleshamreview

ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు సందడి చేసిన చిత్రాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ ఒకటి. మళ్లీ రావా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. హీరో నవీన్ పొలిశెట్టి ఎవరా అంటూ ఆరా తీయడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. స్వరూప్ ఆర్ఎస్‌జే రూపొందించిన ఈ చిత్రం రిలీజ్‌కు ఏర్పడిన అంచనాలను అందుకొందా? టాలెంటెడ్ యాక్టర్ అని ప్రశంసలందుకొంటున్న నవీన్ పొలిశెట్టి ఏ మేరకు మెప్పించాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.